Posts

Love that comes back

  తిరిగి   రావడం   తిరిగి   రావడం   ఖచ్చితంగా   అవుతుంది . పోయిందేది   పోయినట్టే   రాదు . ఇంకో   తీరాన్ని   వెంట   తెస్తుంది . అన్నీ   కలిసుంటే   అన్నీ   కలిసున్నట్టే . అనకుండా   పడకుండా మాటలు   ఉన్నా   ప్రేమ   ఉండలేదు .  ప్రేమ   పేరూ   తీరూ   గల   ఏది   ఉండలేదు .  తిరిగి   రావడం   మాత్రం   ప్రేమే   కదూ . రెండు   జీవితాల   కాలమంతా   ఒక్కొక్కటిగా   ఉండే   వేరు   వేరు   కథలు . వేరు   వేరనిపించే   ఒకే   కథ . తిరిగి   రావడం   ప్రేమ   కథ . నాకు   నువ్వు   నీకు   నేను   తప్పిపోయినప్పుడు ఇంటికి   తిరిగి   వద్దాం . ప్రేమా   ఇంటికి   తిరిగి   వస్తుంది . నీకు   నువ్వు   నాకు   నేను దొరకనప్పుడు   మాత్రం   ప్రేమను   ఎటో   పోనిద్దాం . తానే   ఇంకో   తీరాన్ని వెతికీ , మెచ్చీ , తాను   మారీ , తన్ను మార్చీ   తిరిగి   వస్తుంది . నీ   ఇంటి   మధ్యలో   ఆరు   మూరల   చాప   వేసి   అందర్ని   కూర్చొబెట్టి   ఒక్కొక్కరి   కథ   విను .  ప్రేమ   తిరిగి   వచ్చిందని   అప్పుడు   తెలుస్తుంది .  -  కడలి   3/1/2022. 11.53 PM

Stereotypical Him is Love

మూసపోసిన   ప్రేమే   వాడు . తాను   నాకు   ఎనిమిదేళ్ల   వయస్సు   నుండి   పరిచయం . ఆనాడు   ఏ   కోణాన   మలిని   అంటకుండా   ఉన్నాడు . వయసుతో   పాటే   పలు   మార్పులు ,  పలుసార్లు   పల్చబడటాలు . ఒకానొక   చూడలేని   సమయాన   అత్యంత   సత్యంగా   కనపడ్డాడు . తీవ్రత   గుర్తించలేదని   అలిగి   పోయినట్టే   దూరం   పోయాడు . ఆ   రోజు   నుండి   వెతుకులాట   మొదలు . వాడో   రవ్వంత   కనపడి   ఓ   జీవితాన్ని   ఊహ   చేశాడు . ఓనాడు   రవ్వంతకు   కొసరి   నల్లపూసయ్యాడు . ఓ   యుగపు   పాకులాటని   ఉత్తిత్తి   మాటలని   తేల్చిపోయాడు .  మొహం   చిరాకు   చిమ్మినా   వాడినెవరు   కాదనలేరు . ఏ   పనీ   చెయ్యనంత   సులువుగా   ప్రాణం   వాడిని   తిరిగి   కోరుకుంటోంది . కంచెలు   తెంపుకుని ,  పెచ్చులు   అదుముకొని   మళ్ళీ   ఎదురుచూపే .  ఓ   సన్నని   రాగి   తీగ   లాగా   ఎన్నాళ్లకో   మెరుస్తాడు .  ఆశ   పుట్టినట్టు   బుద్ధి   పుట్టదెప్పుడు . రవ్వల   తీగల   ఖాళీనీ   ఓ   నలుసయ్యి   ఉండీ   లేనట్టు   పూడుస్తాడు . నలుసునైనా   అంటిపెట్టుకోకుంటే   అంతా   వృథా   అనే   ఆలోచనవగలడు . ఉందంతా     నాదేలే   అనుకునే   సమయానికి   సరిగ్గా   ఓ   సృష్టంత   చీ

Introspection

ఏకాంతం ఒంటరితనం రెండూ వేరు వేరని కొన్ని సాయంత్రాలు చెప్తుంటాయి. చుట్టూ ప్రపంచమంతా మెరిసిపోతోంటే మనస్సు చుట్టు చమురు పట్టినట్టు నలత చేరుతోంది. వెలుగుల జిలుగు కంతల్లో నొప్పి కలిగిస్తోంది. గుండెలు అదిరే ధ్వని ఎంత విపరీతమైనదో తెలుస్తోంది. ఓ రంగుల లోకం పరాయైపోయి రంగు కోల్పోతోంది. మనని మనమే ఎక్కడో వదిలేసొచ్చినట్టు ఊపిరి ప్రాణాన్ని వెలివేస్తోంది. తెలియని యంత్రమేదో లోపల నుండి ఒదిగి దాగే శూన్యాన్ని తొలుస్తోంది. మౌనం ఒకింత నయంగా అనిపిస్తోంది. కన్నుల్లో కలలన్ని అమాంతం ధార కట్టి జారుడుబండాట ఆడతాయి. అప్పుడు అర్ధమవుతుంది, మళ్ళీ పుట్టాల్సిన  అవసరం కలిగింది అని.

Passive Aggressive Boy Friend

  Passive Aggressive Boy Friend  For the fact that he had been a passive aggressive person, he had always been nice to his girl. He couldn’t control his anger but he deeply loved her and his love is quite visible to her and the entire world. That has become a problem later in different possible ways.  He made sure to do things that keeps her happy. He made her feel secure. He made her feel safe. He made promises and he kept only a few of them.  He had been a great lover but not any other. He had never given her a chance to beg for attention. He never made her feel worthless. He never made her feel disowned. But he never had guts to outgrow a particular portion of his grey matter. He made lifestyle changes to fit hers. He adapted the language she liked. He had gotten better in life just not to make her go low about it. He had put up all the courage to break his comfort zone but that didn’t go well.  He had been a great-great boy friend. Any girl would look up to his attitude as a lover.

అసీఫా

 //ఎనిమిదేళ్ల వయసు// అమ్మా ..అమ్మా.. నన్నిక్కడ ఎందుకు కట్టేశిండ్రే! ఈ తాడ్లు చేతులకి పుండ్లు జేస్తున్నయి. విడిపించుకోడం కష్టమౌతుందే, కదలడం కూడా నొప్పౌతుందే. మూడు రోజులైందే అన్నం తిని, ఆకలేస్తుందే , పాలవుతున్నయే . ఓ అంకులేమో గట్టిగా కొరుకుతున్నడే, ఇంకో అంకులేమో పట్టుకు గిల్లుతున్నడే. ఉన్నట్టుండి బట్టలిప్పుకుంటున్నరు ఈళ్ళు,  మన దొడ్డిబర్రె తీరు చానా పెద్దగున్నరు. మీద మీదెందుకు బడుతున్నరో గాని,  ఏడేడనో తోలు మంటపుడుతుందే. బరువౌతుందని ఏడ్చినా , ఒర్లినా గమ్మునుండమని గద్దాయిస్తున్నరే. ఒంటికి ఏమైతుందో తెలీట్లేదే, రక్తం ఎందుకొస్తుందో అర్ధంకాట్లే. గుడిలో దేవుళ్ళుంటరు అన్నవ్ కదనే, నాకీళ్ళు తప్ప ఎవ్వరు కనపడట్లే. ఓపిక లేదే , కళ్ళు మూతబడుతున్నయి. ఎండలో ఆడకన్నవ్ ! నేనే ఇనకుండా ఆటకొచ్చిన! వడ దెబ్బ తగిల్నట్టుంది. అయ్యో చీకటి .. చీకటి..

Guts

Guts Who’s gutsy enough to say that They squirt when he’s there Who’s gutsy enough to say that They fake it when he’s there Who’s gutsy enough to say that They Get numb Get hurt Get yuck When he’s there There in between her thighs.

Her

Her She's full already at her home. She talks sense, her parents say. She behaves well, her teachers say. She's eight, so am I. She's too enough to be true. She makes her friends understand life better. She talks of ambition and heights to reach. She's fifteen, so am I. She's grown up to be smart. She pays her bills just like that, threatening none. She has the voice to oppose when something goes wrong. She's twenty-three, so am I. She's practically evolved human. She decides for herself when to get pregnant or whether to get pregnant. She decides for herself whom to be the father of her child or the other mother.  She's thirty-two, so am I. She's both fire and ice, society says. She's got crazy tribe that wears red lipstick everywhere. She's got a bunch of wolves which she backs up for the severe fights. She's thirty-nine, so am I. What let her be that? What made me be this? Her voice is loud. My insecurities are louder.